Share this on your social network:
Published:
06-10-2023

స్వర్ణకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం బీఆర్ఎస్ ప్రభుత్వం స్వర్ణకారుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని న్యాయవాది, జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు తొగిటి మురళి అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో స్వర్ణకారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అలంకార్ రోడ్డులోని సంఘ కార్యాలయ ఆవరణలో జిల్లా పట్టణ స్వర్ణ కారుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్వర్ణకారులు ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. స్వర్ణకారులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. 50 ఏళ్లు నిండిన స్వర్ణకార కార్మికులకు ఐదు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నారు . కార్యక్రమంలో సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి నారాయణదాసు, నరసింహాచారి, ఆకవరం భిక్షమాచారి, నరసింహాచారి, అనుముల బ్రహ్మచారి, తాడూరి నరసింహ చారి , దేవరపల్లి లక్ష్మీ నరసింహ చారి, పిన్నం రాజేంద్ర ప్రసాద్ చారి , జాదవ్ సంతోష్ చారి , తంగెనపల్లి లక్ష్మణాచారి, కందుకూరి రమేష్, బాణాల నాగా చారి, బాణాల రాము ,రాజపేట సంతోష్ చొల్లేటి శ్రీనివాసాచారి, నారాయణ దాసు చందు, వరహాలు, సాయి కిరణ్, కిషోర్, జానీ మియా తదితరులు పాల్గొన్నారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...