Share this on your social network:
Published:
06-10-2023

బతుకమ్మ చీరలను పంపిణీ .

జాజిరెడ్డిగూడెం మండలం లోని సూర్యనాయక్ తండా నాణ్య తండా లోయపల్లి కోడూరు కోమటిపల్లి కాసర్లపాడు వేల్పూచర్ల పర్సయపల్లి బొల్లంపల్లి గ్రామాలలో శుక్రవారం ఎంపీపీ మండే రేణుక లక్ష్మి నరసయ్య బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపడుచుల బతుకమ్మ కానుక గ సీఎం కేసీఆర్ అందించేది బతుకమ్మ చీర అని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి వల్లపు గంగయ్య ఎంపీటీసీలు లు బొడ్డు భద్రమ్మ రామలింగయ్య రాచకొండ గీతా సురేష్ వివిధ గ్రామల సర్పంచులు స్వాతి రవీందర్ నాయక్ గుగులోతు మాణిక్యం గాదరి శాంతమ్మ భద్రయ్య గుయ్యని బాబు జాల నర్సయ్య దాబ్బేటి జ్యోతి కమ్మంపటి కర్ణాకర్ దానం సుజాత యాదగిరి ఉప సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు గౌరవ వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...