Share this on your social network:
Published:
06-10-2023

గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలు

- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని కాసరబాద్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో రూ. 25 కోట్లతో క్రీడా పాఠశాల భవన నిర్మాణానికి, రూ. 25 కోట్లతో గ్యాలరీ, 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, స్విమ్మింగ్ ఫూల్, మల్టీ పర్పస్ హాల్, ఇతర క్రీడా కోర్టుల నిర్మాణాలకు సంబంధించి స్టేడియం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమములో అడిషనల్ కలెక్టర్ సిహెచ్. ప్రియాంక, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, జిల్లా యువజన, క్రీడల అధికారి బి. వెంకట్ రెడ్డి, ఈఈ వి. విరూపాక్ష , జిల్లా స్విఫ్ట్ ఐకాన్ సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు మల్లేశ్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నరసింహారావు, హనుమంతరావు, ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...