Share this on your social network:
Published:
13-03-2021

ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద్రు నియోజక శాసన మండలి ఎన్నిక నిర్వహణ ప్రశాంత వాతావరణంలో నియమించిన అధికాయి, సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాని జిల్లా ఎన్నిక అధికారి, కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలో ఏర్పాటు చేసిన ఎన్నిక సామగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన 9 కౌంటర్లు, అలాగే మరో 2 ప్రత్యేక కౌంటర్లను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూంను తెరచి కౌంటర్ల వారీగా జంబో, పెద్ద బాక్సును, బ్యాలెట్‌ పేపర్లను తరలించే విధానాన్ని పరిశీలించి పు సూచను, సహాు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నియమించిన అధికాయి, సిబ్బంది దాదాపు 15 వంద మంది ఉన్నారని ఈసీఐ నిబంధనకు లోబడి 14న జరిగే ఎన్నికు సమర్థవంతంగా నిర్వహించాని సూచించారు. జిల్లాలో 90 కేంద్రాను ఏర్పాటు చేశామని ఇప్పటికే అన్ని మండలా తహసీల్దార్లు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బందితో పర్యవేక్షణకు సూచించడం జరిగిందన్నారు. ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో కౌంటర్ల నుంచి రూట్‌ వారీగా ఎన్నిక సిబ్బంది, సామగ్రి అర్‌.టి.సి. బస్సు ద్వారా రూట్‌ అధికారి, సెక్టరియల్‌ అధికారి ఆధ్వర్యంలో ఆయా పోలింగ్‌ కేంద్రాకు పోలీస్‌ బందోబస్తు మధ్య పంపించడం జరిగిందన్నారు. 38 సమస్యాత్మక కేంద్రాలో 38 మైక్రో అబ్జెర్వు, 12 కేంద్రాలో వెబ్‌ కాస్టింగ్‌, 26 కేంద్రా వీడియో గ్రాఫీ ఏర్పాటు చేశామని అలాగే సాధారణ 21 కేంద్రాకు వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. 90 కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్‌తో పాటు మౌలిక వసతు కల్పించామని అలాగే సెక్టోరియల్‌ అధికాయి ఎన్నిక సిబ్బంది, సామగ్రి పోలింగ్‌ కేంద్రాల్లో చేరిన వెంటనే నివేదికు పంపాని అన్నారు. ఈ కార్యక్రమంలో డి.అర్‌.ఓ రాజేంద్రకుమార్‌, కోదాడ ఆర్‌.డి.ఓ కిషోర్‌కుమార్‌, హుజూర్‌నగర్‌ ఆర్‌.డి.వో వెంకారెడ్డి, జడ్పీసీఈవో విజయక్ష్మి, ఏవో శ్రీదేవి, పర్యవేక్షకు వెంకటేశ్వర్లు, తహశీల్దార్లు వెంకన్న, ఎన్నిక సిబ్బంది తదితయి పాల్గొన్నారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...