Share this on your social network:
Published:
13-03-2021

జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రు నియోజకవర్గ వామపక్షా ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధి రెడ్డి విజయం తథ్యంమని సీపీఎం జిల్లా కార్యదర్శి మ్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మ్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రు ఎలాంటి ప్రలోభాకు గురికాకుండా నిరంతరం ప్రజా సమస్యపై పోరాడే వామపక్షా అభ్యర్థి అయిన జయ సారధి రెడ్డిని గెలిపించాని కోరారు. గతంలో పట్టభద్రు ఎమ్మెల్సీగా గెలిసిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఏ ఒక్కరోజు పట్టభద్రు సమస్యపై శాసన మండలిలో మాట్లాడలేదన్నారు. నీళ్లు, నిధు, ఉద్యోగాు పేరుతో వచ్చిన తెంగాణ రాష్ట్రాన్ని తెరాస ప్రభుత్వం అధోగతి పాు చేసిందని ఆరోపించారు. తెంగాణ రాష్ట్రాన్ని బంగారు తెంగాణగా మార్చలేదని బాధ తెంగాణగా మార్చారని ఆరోపించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాలో మతోన్మాద పార్టీ అయినా భాజపా ఆటు సాగవు అన్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని ఓటీపీ అభ్యర్థు పోటీ చేస్తున్నాయని వారు గెలిస్తే ఏ పార్టీలో ఉంటారో వారికి తెలియదని అలాంటి వారి పట్ల పట్టభద్రు చైతన్యంతో వ్యవహరించి వారి క్లబొల్లి మాటకు నమ్మి మోసపోవద్దని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కగాన్న, కార్మికు, ఉద్యోగ, ఉపాధ్యాయుకు హక్కుకు రక్షణ కల్పించబడాలి అంటే వామపక్ష అభ్యర్థు గెవడం ద్వారా అని సాధ్యమవుతుందని అన్నారు. ప్రశ్నించే గొంతు అయిన జయ సారధిని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపించాల్సిన బాధ్యత పట్టభద్రుపై ఉందన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యు ముకపల్లి రాము, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాము, సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యు మట్టిపెళ్లి సైదు, దండ వెంకట్‌రెడ్డి, ఏుగురి గోవింద్‌, కోటగోపి, మ్పే వెంకన్న, పల్లె టి.వెంకన్న పాల్గొన్నారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...