Share this on your social network:
Published:
15-03-2021

లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా భారీ పోలింగ్‌ నమోదైంది. ఇలా నమోదు కావడం సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నంగా భావిస్తారు. కాగ ఈ దఫా అధికార పార్టీ తన సర్వశక్తు ఒడ్డింది. ఎలాగైన రెండు సీట్లను గెవాని ఆఖరు క్షణం వరకు పోరాడిరది. ఆ పార్టీకి ఉన్న నిర్మాణ బం అలాగే కార్యకర్తు అందుబాటులో ఉండడం వ్ల ప్రతి కార్యకర్తకు ఆ పార్టీ అందించే తాయిం నేరుగా ఓటరుకు చేరింది. అలా తమకే మెజార్టీ ఓట్లు పడతాయని మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తమ పార్టీ గొస్తుందని అధికార పార్టీ విశ్లేషిస్తుంది. దాదాపు మూడు క్ష ఎనభై వే ఓట్లు పోలైనవి. ఇందులో చ్లెకుండా కొన్ని ఉంటాయని మిగిలిన వాటిలో ప్రతి నియోజకవర్గంలో 6వే పై చిుకు ఓట్లు తమకు భిస్తాయని రెండు క్ష మొదటి ప్రాధాన్యత ఓట్లతో గొస్తామని అధికార పార్టీ అంచనాల్లో ఉంది. కాగా బమైన ప్రత్యర్థుగా కోదండరాం పేరు బంగా వినిపించింది. పట్టభధ్రు ప్రలోభాకు దూరంగా ఉంటే నిజాయితీగా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగిస్తే తమదే విజమని తెజస అభిమాను ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బంగా ఉందని అందువ్ల ఎన్ని ప్రలోభాు ఎదురైన తమదే విజయమని వారు భరోసాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఆ ఓట్లు అనేక రకాుగా చీలిపోయి తమ విజయానికి బాటు పరిచాయని అధికార పార్టీ అంచనా వేస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్‌ భాజపా, చెరుకు సుధాకర్‌, తీన్మార్‌ మ్లన్న వంటి వారు ఓట్లను చ్చీుకుంటున్నారు. ఎంతో బంగా ఉండబోతుందని భావించిన భారతీయ జనతా పార్టీ పూర్తిగా చతికిపడిపోయింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక కూటమి బంగా లేకపోవడం వ్ల ఓటు చీలాయని అందువ్ల మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తమకు విజయం భించగదని తెరాస వర్గాు అంటున్నాయి. మొత్తం మీద పట్టభధ్రు నిజంగానే ప్రలోభాకు లోనైనారా..? లేక నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించారా..? అనే ప్రశ్న ఇప్పుడు మిలియన్‌ డార్‌ ప్రశ్నగానే ఓటరు ముందు మిగిలింది. ఈ దఫా తెరాసకు బుద్ధి చెప్పాని ఓటరు భావించాడని అందువ్ల తప్పనిసరిగా తమదే విజయమని మిగతావర్గాు బంగా అనకపోయిన తెజస మాత్రం ఓటరు తీర్పు పైన కొండంత ఆశతో ఉంది. ఏది ఏమైన ఎక్కడ చూసిన ఈ లెక్కపైన చర్చ జరుగుతుంది. ఈ తీర్పు వచ్చే వరకు ఈ లెక్క ఉత్కంఠ తప్పదు. ` సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌:

Related ImagesRelated News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...