Share this on your social network:
Published:
15-03-2021

క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ఐపీఎస్‌ు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజ స్థితిగతు ఎప్పటికప్పుడు తొసుకునేందుకు ముందుండాని జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి సూచించారు. ఎంసీ హెచ్‌ఆర్డీ ఫౌండేషన్‌ కోర్సులో భాగంగా శనివారం వరకు జిల్లాలో పర్యటించే నూతన ఐపీఎస్‌ బృందం మర్యాద పూర్వకంగా ఛాంబర్లో జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి అలాగే పు అంశాపై వివరించారు. పాకీడు మండం మిగడంపహాడ్‌తండా అలాగే గరిడేపల్లి మండం గడ్డిపల్లి పంచాయతీల్లో జరుగుతున్న పు అభివృద్ధి సంక్షేమ పథకాపై నుగురు చొప్పున వివిధ పనును పరిశీలించే విధంగా చర్యు చేపట్టాని అధికారును ఆదేశించారు. ఎనిమిది మంది నూతన ఐపీఎస్‌ బృందానికి నోడల్‌ అధికారిగా పీడీ డీఆర్డీఏ వ్యవహరిస్తారన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజ స్థితిగతును, విద్య, వైద్యం, ఉద్యాన, వ్యవసాయ, నీటి పారుద శాఖు, స్వయం సహాయక సంఘా అము తీరుపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...