నియామకం
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: అసంఘటిత కార్మికు సామాజిక సంక్షేమ బోర్డు సభ్యునిగా వెంకట్‌రెడ్డి నియామకమయ్యారు. సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంఘం నాయకు నియామకపు వివరాను తెలియజేశారు. ప్రభుత్వం 28 మంది సభ్యుతో కూడిన అసంఘటిత కార్మికు సామాజిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. వి.దేవేందర్‌రెడ్డి ఛైర్మన్‌గా పంచాయతీరాజ్, మునిసిపల్, వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక సంఘ ప్రతినిధు, వివధ యాజమాన్య సంఘా ప్రతినిధు, ఇద్దరు శాసనసభ సభ్యు, ముగ్గురు పౌర సమాజ సంస్థ సభ్యు ఈ బోర్డులో సభ్యుగా నియమించబడారు. ఈ బోర్డు కాపరిమితి మూడు సంవత్సరాు. రాష్ట్ర సామాజిక భద్రత బోర్డు అసంఘటిత కార్మికు సంక్షేమం కోసం నూతన పథకాను ఏర్పరచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. సామాజిక సంక్షేమ చట్టం సరైన దిశలో అము కావడానికి ప్రభుత్వ యంత్రంగానికి తగు సూచను చేస్తుంది. కార్మికుకు రూపొందించిన సంక్షేమ పథకా అము తీరును పర్యవేక్షిస్తుంది. అసంఘటిత కార్మికు నమోదు, గుర్తింపు కార్డు జారీ విధానాన్ని సమీక్ష చేస్తుంది వివధ పథకాలో కార్మికు కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాు కేటాయించిన నిధు వ్యయం తదితర అంశాను సమీక్షిస్తుంది.
Related Images
Related News
ఎన్నిక సామగ్రి తరలింపు
సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్: జిల్లాలో పట్టభద ...
జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి
సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్: నల్గొండ, ఖమ్మం, వ ...

లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు
శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...
క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: నూతనంగా ఎంపికైన ...
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: 25 వరకు యాదాద్రి ...
చదువు సామగ్రి పంపిణీ
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: విద్యార్థు చక్క ...
బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: సూర్యాపేట పట్టణ ...
నియామకం
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: అసంఘటిత కార్మిక ...
ఘనంగా కాన్షీరామ్ జయంతి
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: అంబేద్కర్ వారస ...
డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి
సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తమకు సంబంధించిన ...
సాగర్ ఎన్నికకు మోగిన సైరన్
ఈ నె 23న నోటిఫికేషన్ విడుద నామినేషన్ దాఖుకు చివరి తేదీ ...
రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి
సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: భారత కార్మిక సంఘ ...