Share this on your social network:
Published:
16-03-2021

డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన స్థంలో మున్సిపాలిటీ వారు మూడు ఫీట్ల మేర స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్న డ్రైనేజీ పనును వెంటనే నిలిపివేయాని పట్టణంలోని 26వ వార్డుకు చెందిన సోమేశ్‌ మున్సిపల్‌ అధికారును మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. పట్టణంలోని 26వ వార్డు టు ప్రియాంక కానీలో సర్వే నంబర్‌ 649లో పది సంవత్సరా క్రితం తన తల్లి గోలి అనిత పేరు మీద 240 గజా ప్లాటు విక్రయించినట్లు తెలిపారు. సదరు ప్లాటుకు ఉత్తరం వైపు మాత్రమే రోడ్డు ఉందని తదితర వివరాన్నీ ప్లాటుకు సంబంధించిన దస్తావేజులో ఉందని దక్షిణం వైపు రోడ్డు లేదని తమకు సంబంధించిన ప్లాట్‌ ఉందని తెలిపారు. మునిసిపాలిటీ వారు పైనుంచి ఫ్లాట్‌ నుంచి మూడు ఫీట్ల మేరా కాుమ తవ్వుకుంటూ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై స్థానిక కౌన్సిర్‌ నిమ్మ స్రవంతి శ్రీనివాస్‌గౌడ్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అంతేకాకుండా మున్సిపల్‌ కార్యాయంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తానే కాక మరో నుగురు ప్లాట్ల యజమాను 3 ఫీట్ల మేర భూమి కోల్పోతున్నట్లు ఆయన వ్లెడిరచారు. నీరు పోవడానికి మున్సిపల్‌ అధికాయి తమ ప్లాట్ల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాు చూడాని, తమకు న్యాయం చేయాని వార్డు కౌన్సిర్‌ నిర్మ స్రవంతి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆయన కోరారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...