సాగర్ ఎన్నికకు మోగిన సైరన్
ఈ నె 23న నోటిఫికేషన్ విడుద నామినేషన్ దాఖుకు చివరి తేదీ ఈనె 30 మార్చి 31 నామినేషన్ల పరిశీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3 ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ మే 2న ఫలితాు నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నిక సంఘం షెడ్యూల్ విడుద చేసింది. తెంగాణ రాష్ట్ర సమితి నాయకు నోము నర్సింహాయ్య మృతితో ఏర్పడ్డ ఖాళీ వ్ల ఈ ఎన్నికకు ఆస్కారం ఏర్పడిరది. నోము నర్సింహాయ్య వరుసగా రెండు మార్లు తెరాస అభ్యర్థిగా పోటీ చేసి తెరాస అభ్యర్థిగా రెండవసారి గెలిచారు. కుందూరు జానారెడ్డిపై సాధించిన విజయం అది. ఆయన మరణంతో ఏర్పడ్డ ఈ స్థానంలో తిరిగి ఎవరికి టికెట్ ఇవ్వాన్న మీమాంస చాలా కాంగా కొనసాగుతూనే ఉన్నది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే తమ అభ్యర్థి కుందూరు జానారెడ్డి ప్రకటించారు. ప్రచారం కూడ నడుస్తూనే ఉంది. తమకు ఓటు వేయాని ఇది రాష్ట్ర రాజకీయాకు సంబంధించిన తీర్పు అని జానారెడ్డి అనేక సందర్భాల్లో ప్రకటను చేయడం కాంగ్రెస్ నాయకత్వం ఈ ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో ఉంది. కాగా జానారెడ్డి తనయుడు కాంగ్రెస్ టికెట్టు తనకు కేటాయించాని గతంలో అడిగిన మాట మీడియాలో వచ్చింది. ఆయన తనకు టికెట్ దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్నట్లుగా సమాచారం. కాగా తెరాస అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. అధికార పార్టీ టికెట్ కోసం చాలా మంది ఆశావాహు ఉన్నారు. ముఖ్యంగా నర్సింహాయ్య కుమారుడు నోము భగత్‌తో పాటుగా గతంలో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేయాని ఆశించిన వారు కూడ ఈసారే తమకు టికెట్ ఇవ్వాని కోరుతున్నారు. అక్కడ గిరిజను ఓట్లు అత్యధికంగా ఉండడం వ్ల తమకే ఇవ్వాని గిరిజన సంఘ నాయకు కూడ కోరుతున్నారు. ఈ ఎన్నిక తేదీు ఖరారు కాకపోవడంతో తెరాస నాయకత్వం కసరత్తు చేయడానికి కొంత సమయం భించింది. కానీ ఈ నడుమ కాంలో ఎమ్మెల్సీ ఎన్నికు రావడం ఆపార్టీ తన సర్వశక్తు ఆ ఎన్నిక కోసం కేటాయించడంతో సాగర్ ఎన్నికపైన ఆలోచన నిుపలేదు. రేపు రాబోవు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాు సాగర్ ఎన్నికపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అక్కడ రాబోవు ఫలితాు తప్పనిసరిగా సాగర్ ఎన్నికు ప్రభావితపరుస్తాయి. మొత్తం మీద సాగర్ ఎన్నికకు కేంద్ర ఎన్నిక సంఘం ప్రకటన విడుద చేయడంతో రాజకీయ వర్గాల్లో కకం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ కూడ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశాు లేకపోలేదు. త్రిముఖ పోటీ అయితే తప్పకపోవచ్చు. ఎన్నిక కోసం అన్ని పార్టీు చేయవసిన ప్రయత్నాు ప్రారంభించడానికి ఈ ప్రకటన దోహదం చేసింది. ` సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్:
Related Images
Related News
ఎన్నిక సామగ్రి తరలింపు
సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్: జిల్లాలో పట్టభద ...
జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి
సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్: నల్గొండ, ఖమ్మం, వ ...

లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు
శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...
క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: నూతనంగా ఎంపికైన ...
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: 25 వరకు యాదాద్రి ...
చదువు సామగ్రి పంపిణీ
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: విద్యార్థు చక్క ...
బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: సూర్యాపేట పట్టణ ...
నియామకం
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: అసంఘటిత కార్మిక ...
ఘనంగా కాన్షీరామ్ జయంతి
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: అంబేద్కర్ వారస ...
డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి
సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తమకు సంబంధించిన ...
సాగర్ ఎన్నికకు మోగిన సైరన్
ఈ నె 23న నోటిఫికేషన్ విడుద నామినేషన్ దాఖుకు చివరి తేదీ ...
రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి
సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: భారత కార్మిక సంఘ ...