Share this on your social network:
Published:
17-03-2021

రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘా సమాఖ్య (ఐఎఫ్‌టియు) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతు పెద్దపల్లి జిల్లాలో ఈనె 20, 21న నిర్వహించనున్నట్లు దీనికి ఐఎఫ్‌టియు ప్రతినిధు హాజరై విజయవంతం చేయాని ఐఎఫ్‌టియు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య కోరారు. బుధవారం సూర్యాపేటలో ఐఎఫ్‌టియు శిక్షణ తరగతు కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మోదీ ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థను ఆదాని, అంబానీకు స్వేచ్ఛగా అమ్ముకుంటున్నారని విమర్శించారు. కార్మికు పారిశ్రామికవేత్తకు, పెట్టుబడిదారుకు కట్టు బానిసగా ఉండే విధంగా కార్మిక చట్టాల్లో సవరణు చేశారని ఇది అన్యాయమన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కాంలో కార్మిక వర్గం ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందు ఎదుర్కొంటుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాు ఆదుకోకుండా ప్రభుత్వ సంస్థను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. పాకు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాను తిప్పి కొట్టడానికి ఈ రాజకీయ శిక్షణ తరగతు భవిష్యత్తు కర్తవ్యాను రూపొందించుకోవడానికి ఐఎఫ్‌టియు శ్రేణుకు రాజకీయ చైతన్యాన్ని కల్పించడానికి ఈ తరగతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐఎఫ్‌టియు ప్రతినిధు పెద్దసంఖ్యలో హాజరుకావాని కోరారు. ఐఎఫ్‌టియు నాయకు ఒగ్గు వెంకన్న, భీంరెడ్డి, హమాలీ యూనియన్‌ అధ్యక్షుడు మల్లేష్‌ ,రఫీ, హరి తదితయి పాల్గొన్నారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...