ఇంజినీరింగ్ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు
– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. – ఖాళీలు: 1540 -పోస్టు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) – పేస్కేల్: రూ.54,220-13,3630/- – మొత్తం ఖాళీలు: 1540 విభాగాల వారీగా ఖాళీలు-అర్హతలు -ఏఈఈ (సివిల్) -శాఖ: పీఆర్&ఆర్‌డీ (మిషన్ భగీరథ) – ఖాళీల సంఖ్య- 302 – శాఖ: పీఆర్&ఆర్‌డీ డిపార్ట్ మెంట్ – ఖాళీలు: 211 శాఖ: ఎంఏ&యూడీ-పీహెచ్-ఖాళీలు: 147 టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్- ఖాళీలు: 15 ఏ ఈఈ ఐ&సీఏడీ (జీడబ్ల్యూడీ)- ఖాళీలు: 704 (దీనిలో సివిల్-320, మెకానికల్-84, ఎలక్టికల్-200,అగ్రికల్చరల్-100 తదితరాలు) టీఆర్&బీ (సివిల్)- ఖాళీలు: 145 టీఆర్&బీ ఎలక్టికల్-13 ఏఈఈ (ఎలక్టికల్)- వయస్సు: పై అన్ని పోస్టులకు 2022, జూలై 1 నాటికి 18-44 ఏండ్ల మధ్య ఉండాలి. అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం చివరితేదీ: అక్టోబర్ 15 వెబ్‌సైట్: https://www.tspsc.gov.in
Related Images
Related News
ఎస్‌బీఐలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ...
త్వరలో గ్రూప్ 2, 3 నోటిఫికేషన్.. టీఎస్‌పీఎస్సీ కసరత్తు
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే గ్రూ ...
ఇంజినీరింగ్ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు
– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో ఖాళీగా ఉన్న ...
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...
783 పోస్టులతో గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచ ...
ఇప్పటికైతే కాంగ్రెస్ లోనే కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు కొత ...
గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం-కల్వకుంట్ల సుజిత్ రావు
గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం. భారత జాతిని ప్ర ...
గ్రూప్-2 అభ్యర్థులకు అలెర్ట్...
* పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ. గ్రూప్-2 పర ...
నూతన ధర్నా చౌక్ వెడల్పు పెంచాలని ప్రజా పంధా వినతి
ఖమ్మం,మార్చి 17,సూర్యాపేట టైమ్స్: ఖమ్మం నూతన కలెక్టరేట్ ప ...
దివ్యాంగులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలి
సత్తుపల్లి, మార్చి 17,సూర్యాపేట టైమ్స్: అర్హులైన దివ్యాం ...