రూ.6 క్ష విరాళం అందజేత
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: తిమ్మాపురంలోని సూర్యదేవాయంలో అఖండ జ్యోతి స్వరూప ద్వాదశ ఆదిత్య క్షేత్రంలో వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రత్యేక పూజు నిర్వహించారు. మహాసౌరయాగంలో కుటుంబ సభ్యుతో కలిసి పాల్గొన్నారు. ఆయ ప్రాంగణంలో నిర్మిస్తున్న సూర్య భగవానుడు విగ్రహానికి రూ.6 క్షు తన కుమాయి గాదరి మహిత్, నిమిత్ చేతు మీదుగా ఆయ ధర్మకర్త జనార్దన్‌రెడ్డికి విరాళాు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే దంపతు, జడ్పీ ఛైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, టీఎస్‌ఎఫ్ ఛైర్మన్ ఒంటెద్దు నర్సింహారెడ్డి తదితయి.
Related Images
Related News
రూ.6 క్ష విరాళం అందజేత
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: తిమ్మాపురంలోన ...
‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ఆవిష్కరణ
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: ప్రజా పంపిణీ వ్యవస్ ...
జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: జ్ఞాన సమాజ నిర్మాణం ...
ఆధార్ నమోదు సేమ కరవాయే!
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: మద్దిరా మండ కేం ...
ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: ప్రభుత్వ రంగ సం ...
పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తూర్పుగూడెం రై ...
గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: గ్రామంలో పరిసర ...
ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్ పీడీ
నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నాగారం మండ పరిధిలోన ...
ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: వేసంగి సీజన్లో ...
మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ఆర్య వైశ్య మహిళ ...
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నిరుపేద విద్యా ...
జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: జిల్లా విద్యాశ ...