‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ఆవిష్కరణ
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్ సరకు పొందుతున్న బ్ధిదారు కోసం కేంద్రం కొత్త యాప్‌ను విడుద చేసింది. ‘మేరా రేషన్’ పేరిట తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా కార్డుదాయి దగ్గర్లోని రేషన్ దుకాణం పేరు, భించే సరకు, ఇటీవ జరిపిన లావాదేమీ వంటి వివరాు తొసుకోవచ్చు. ముఖ్యంగా సొంత ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి వస వెళ్లే వారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోపడుతుందని వినియోగదారు వ్యవహారాు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే వ్లెడిరచారు. ఈ యాప్ ద్వారా ‘వన్ నేషన్ వన్ రేషన్’ కార్డు కింద రేషన్ కార్డు పోర్టబులిటీని కూడా చేసుకునే వెసుబాటు కల్పిస్తున్నట్లు పాండే తెలిపారు. ప్రస్తుతం 32 రాష్ట్రాు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉందన్నారు. ఈ యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించింది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా.. త్వరలో 14 భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు పాండే. వసదాయి తమ వివరాను పొందు పర్చడం సహా ఆధార్ సీడిరగ్ వివరానూ తొసుకోవచ్చన్నారు. ఆధార్ లేదా రేషన్ కార్డు నంబర్ ద్వారా యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు.
Related Images
Related News
రూ.6 క్ష విరాళం అందజేత
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: తిమ్మాపురంలోన ...
‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ఆవిష్కరణ
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: ప్రజా పంపిణీ వ్యవస్ ...
జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: జ్ఞాన సమాజ నిర్మాణం ...
ఆధార్ నమోదు సేమ కరవాయే!
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: మద్దిరా మండ కేం ...
ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: ప్రభుత్వ రంగ సం ...
పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తూర్పుగూడెం రై ...
గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: గ్రామంలో పరిసర ...
ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్ పీడీ
నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నాగారం మండ పరిధిలోన ...
ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: వేసంగి సీజన్లో ...
మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ఆర్య వైశ్య మహిళ ...
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నిరుపేద విద్యా ...
జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: జిల్లా విద్యాశ ...