Share this on your social network:
Published:
15-03-2021

జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: జ్ఞాన సమాజ నిర్మాణంతోనే విద్య, ఆరోగ్యం, ఆర్ధిక బహుజన సాధికారత సాధ్యమని తుంగతుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.రవికుమార్‌, స్వేరోస్‌ వైస్‌ ఛైర్మన్‌ కందికంటి విజయ్‌ కుమార్‌ స్వేరో అన్నారు. సోమవారం నాగారం మండం ఫణిగిరి గ్రామంలోని బౌద్ధ క్షేత్రంలో స్వేరోస్‌ అనుబంధా సంఘా ఆధ్వర్యంలో భీమ్‌ దీక్ష కార్యక్రమంలో భాగంగా ట్రూ టీచర్స్‌ కోయిలేషన్‌ రాష్ట్ర బాధ్యు కావలి కార్తీక్‌ కుటుంబ సభ్యు సమక్షంలో కూతురికి కేశఖండన మహోత్సవం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వేరో చైతన్యాన్ని మరింత ద్విగుణీకృతం చేయడానికి ప్రతి సంవత్సరం కాన్షీరామ్‌ జయంతి నుంచి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి వరకు స్మరిస్తూ దీక్ష చేపడతారన్నారు. ఈ మహా పవిత్ర ప్రస్థానానికి సంసిద్ధును చేయడానికి, వ్యక్తును వ్యవస్థీకృత శక్తుగా మార్చడానికి కుటుంబ సమేతంగా మివతో కూడిన జీవనాన్ని కొనసాగించడానికి మార్గం వేసేదే జ్ఞాన దీక్ష అదే మన భీమ్‌ దీక్ష అని అన్నారు. మహనీయు ఆశయ సాధనలో భాగంగా గురుకు విద్యాసంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, అడిషనల్‌ డీజీపీ ఆలోచన విధానంతో ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా విద్యవిప్లవం ఉద్యమంలాగా తీసుకొస్తున్నారని అన్నారు. ఆయన వేసే ప్రతి అడుగు జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పడుతున్నాయని, జ్ఞాన సమాజ నిర్మాణంలో బహుజన విద్యార్థు తల్లిదండ్రుతో పాటు ప్రతి ఒక్కరు భాగస్వము కావాన్నారు. కార్యక్రమంలోయాదాద్రి భువనగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదు స్వేరో, స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ మహిళా అధ్యక్షురాు నర్ర నిర్మ, భీమ్‌ దీక్ష ముగింపు కన్వీనర్‌ పూదారి సైదు స్వేరో, సి ఆర్‌ ఓ నిర్మ, సామాజిక నాయకు ముత్యా కిషన్‌ స్వేరో, టీజీపీఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వీరాస్వామి, అనుబంధ సంఘా నాయకు మచ్చ నరసయ్య, మహేందర్‌, ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ జిల్లా నాయకు జానకిరామ్‌ ,శోభ, మల్లిక, ట్రూ టీచర్స్‌ జిల్లా సభ్యు మల్లె పాక రవీందర్‌, టీజీపీఏ జిల్లా, జోనల్‌, రాష్ట్ర, నాయకు, ఫణిగిరి గ్రామ యువకు ఎర్ర రాంబాబు, శ్రావణ్‌, అందే సైదు, నరేష్‌ , వంశీ, రాజు, రామకృష్ణతో పాటు వివిధ ప్రాంతా నుంచి వచ్చిన తల్లిదండ్రు తదితయి పాల్గొన్నారు.

Related Images



Related News


రూ.6 క్ష విరాళం అందజేత

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: తిమ్మాపురంలోన ...


‘మేరా రేషన్‌’ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: ప్రజా పంపిణీ వ్యవస్ ...


జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: జ్ఞాన సమాజ నిర్మాణం ...


ఆధార్‌ నమోదు సేమ కరవాయే!

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: మద్దిరా మండ కేం ...


ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: ప్రభుత్వ రంగ సం ...


పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తూర్పుగూడెం రై ...


గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: గ్రామంలో పరిసర ...


ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్‌ పీడీ

నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నాగారం మండ పరిధిలోన ...


ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: వేసంగి సీజన్లో ...


మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: ఆర్య వైశ్య మహిళ ...


ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నిరుపేద విద్యా ...


జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: జిల్లా విద్యాశ ...