ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం దేశద్రోహమే అని బుర్ర శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పు సంఘాు ఇచ్చిన పిుపు మేరకు జిల్లాలోని అన్ని బ్యాంకు నిరసన చేస్తూ పెద్దఎత్తున ధర్నా నిర్వహించాయి. భాజపా ప్రభుత్వం 100 ప్రభుత్వరంగ సంస్థను అమ్ముదామని ప్రకటించడం దేశద్రోహ పూరిత చర్యని వ్యక్తం చేశారు. పార్లమెంటులోని మందబలాన్ని ఉపయోగించుకొని మోదీ ఆటవిక పాన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికు కర్షకు ఐక్య పోరాటా ద్వారానే మోదీ ప్రభుత్వం భరతం పడతామని హెచ్చరించారు. 26 నుంచి దిల్లీ సరిహద్దులో రైతు చేస్తున్న పోరాటం దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపబోతోందని చెప్పారు. భవిష్యత్తులో దేశ ఆర్థిక దోపిడీ నుంచి విముక్తి కొరకు జరిగే పోరాటాల్లో రైతు పోరాటాని ఆయన హెచ్చరించారు. ఈ రెండ్రోజు ప్రజకు బ్యాంకింగ్ సేమ లేకపోవడం చాలా ఇబ్బంది కరమని అయినప్పటికీ ఎన్ని నష్టాు కష్టాు వచ్చినా ప్రజకు తెలియపరుస్తూ అన్ని ఐక్య సంఘాతో ప్రైవేటీకరణను దేశద్రోహ వృద్ధ చర్యని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీఐటీయు నాయకు శ్యామ్ సుందర్, సుధాకర్, క్ష్మణ్, మల్లేష్, సీపీఎం, సీపీఐ రాజారామ్ అమృత్ నాయక్ నాయకు కార్యకర్తు పాల్గొన్నారు.
Related Images
Related News
రూ.6 క్ష విరాళం అందజేత
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: తిమ్మాపురంలోన ...
‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ఆవిష్కరణ
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: ప్రజా పంపిణీ వ్యవస్ ...
జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: జ్ఞాన సమాజ నిర్మాణం ...
ఆధార్ నమోదు సేమ కరవాయే!
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: మద్దిరా మండ కేం ...
ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: ప్రభుత్వ రంగ సం ...
పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తూర్పుగూడెం రై ...
గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: గ్రామంలో పరిసర ...
ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్ పీడీ
నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నాగారం మండ పరిధిలోన ...
ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: వేసంగి సీజన్లో ...
మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ఆర్య వైశ్య మహిళ ...
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నిరుపేద విద్యా ...
జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: జిల్లా విద్యాశ ...