పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తూర్పుగూడెం రైతు వారి పొలాల్లో వ్యవసాయ పను చేసుకోవడానికి జంకుతున్నారు. పంటపొలా మధ్యలో విద్యుత్ తీగు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని రైతు భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ తీగు సరిచేయాని సంబంధిత అధికారుకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతు ఆరోపించారు. ఇప్పటికైనా అధికాయి స్పందించి రైతు పొలాపై వేలాడుతున్న విద్యుత్ తీగు సరిచేయాని పువురు రైతు కోరుతున్నారు. లేనిచో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాు, రాస్తారోకోు చేస్తామని హెచ్చరించారు.
Related Images
Related News
రూ.6 క్ష విరాళం అందజేత
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: తిమ్మాపురంలోన ...
‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ఆవిష్కరణ
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: ప్రజా పంపిణీ వ్యవస్ ...
జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: జ్ఞాన సమాజ నిర్మాణం ...
ఆధార్ నమోదు సేమ కరవాయే!
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: మద్దిరా మండ కేం ...
ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: ప్రభుత్వ రంగ సం ...
పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తూర్పుగూడెం రై ...
గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: గ్రామంలో పరిసర ...
ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్ పీడీ
నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నాగారం మండ పరిధిలోన ...
ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: వేసంగి సీజన్లో ...
మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ఆర్య వైశ్య మహిళ ...
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నిరుపేద విద్యా ...
జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: జిల్లా విద్యాశ ...