Share this on your social network:
Published:
17-03-2021

గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: గ్రామంలో పరిసరా పరిశుభ్రత పాటిస్తూ.. గ్రామాన్ని నందనవనంగా మారుస్తామని సర్పంచ్‌ న్లు రాంచంద్రారెడ్డి అన్నారు. మండ పరిధిలోని గానుగుబండ గ్రామ సర్పంచ్‌ న్లు రాంచంద్రారెడ్డి గ్రామంలోని ప్రతి వీధిని, మురుగు క్వాను శుభ్రం చేయిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా వార్డు సభ్యు సహకారంతో హరితహారం మొక్కకు నీటిని పోసి వాటిని సంరక్షిస్తున్నామని చెప్పారు. ప్రతి వీధిలో ఇరువైపులా హరితహారం మొక్కు నాటి ట్రీగార్డ్‌ సాయంతో మొక్కకు రక్షిస్తున్నామని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చి అవార్డును కూడా పొందడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామంలోని సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆ సందర్భంగా చెప్పారు. తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తూర్పుగూడెం సర్పంచి గుజ్జ పూమ్మ అన్నారు. తూర్పుగూడెంలో ఐదు వే పూ మొక్కను, రకరకా సుగంధ, పూ మొక్కను పల్లె ప్రకృతి వనంలో సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. గామ్రంలో ఊరు బయట నుంచి ప్రతి వీధిలోనూ ఇరువైపులా హరితహారం మొక్కు నాటి వాటికి విగ్రహారాధన అమర్చి ప్రతి శుక్రవారం గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి సంరక్షిస్తున్నామని చెప్పారు. గ్రామస్థు, వార్డు సభ్యుతో గ్రామంలోని పు వీధుల్లో మురుగు క్వాల్లో చెత్తాచెదారం లేకుండా చేయడం, క్వాపై బ్లీచింగ్‌ పౌడర్‌, దోమ నివారణకు పొగ మందు పిచికారి చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో సీసీ రోడ్లు వేయడం, పు అభివృద్ధి కార్యక్రమాను చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ చైతన్య, వీఆర్‌ఏ ఉప సర్పంచ్‌ వార్డు సభ్యు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Related Images



Related News


రూ.6 క్ష విరాళం అందజేత

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: తిమ్మాపురంలోన ...


‘మేరా రేషన్‌’ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: ప్రజా పంపిణీ వ్యవస్ ...


జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: జ్ఞాన సమాజ నిర్మాణం ...


ఆధార్‌ నమోదు సేమ కరవాయే!

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: మద్దిరా మండ కేం ...


ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: ప్రభుత్వ రంగ సం ...


పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తూర్పుగూడెం రై ...


గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: గ్రామంలో పరిసర ...


ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్‌ పీడీ

నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నాగారం మండ పరిధిలోన ...


ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: వేసంగి సీజన్లో ...


మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: ఆర్య వైశ్య మహిళ ...


ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నిరుపేద విద్యా ...


జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: జిల్లా విద్యాశ ...