Share this on your social network:
Published:
17-03-2021

ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్‌ పీడీ

నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నాగారం మండ పరిధిలోని డి.కొత్తపల్లి, శాంతినగర్‌, క్ష్మాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనును అడిషనల్‌ పీడీ సురేష్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండంలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణం చేపడుతున్న వైకుంఠ ధామాు మార్చి 31లోగా పూర్తి చేయాని ఆదేశించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందు వ్ల గ్రామపంచాయతీ నర్సరీలో షేడ్‌ నెట్‌ ఏర్పాటు చేసుకోవాని సూచించారు. ఉదయం సాయంత్రం వాటికి నీరు అందించి సంరక్షించుకోవాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిపై ఉందన్నారు. జులై వరకు ఉపాధి హామీ పనును గుర్తించి పను చేపట్టాని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి, ఏపీవో శేఖర్‌ రావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాము, నరేష్‌ శృతి, కార్యదర్శు అరుణ్‌ మాధవ రెడ్డి పాల్గొన్నారు.

Related Images



Related News


రూ.6 క్ష విరాళం అందజేత

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: తిమ్మాపురంలోన ...


‘మేరా రేషన్‌’ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: ప్రజా పంపిణీ వ్యవస్ ...


జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: జ్ఞాన సమాజ నిర్మాణం ...


ఆధార్‌ నమోదు సేమ కరవాయే!

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: మద్దిరా మండ కేం ...


ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: ప్రభుత్వ రంగ సం ...


పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తూర్పుగూడెం రై ...


గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: గ్రామంలో పరిసర ...


ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్‌ పీడీ

నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నాగారం మండ పరిధిలోన ...


ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: వేసంగి సీజన్లో ...


మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: ఆర్య వైశ్య మహిళ ...


ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నిరుపేద విద్యా ...


జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: జిల్లా విద్యాశ ...