Share this on your social network:
Published:
17-03-2021

ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: వేసంగి సీజన్లో ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాని ప్రజా పోరాట సమితి పీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్‌ స్వామి నూనె వెంకట్‌ స్వామి డిమాండ్‌ చేశారు. బుధవారం రామన్నపేట మండం ఇంద్రపానగరంలో జరిగిన రైతు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ‘‘మార్కెట్‌ దోపిడిని అరికట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు అవసరమన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర నష్టం రైతాంగానికి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సాగుచట్టాకు తలొగ్గిన కేసీఆర్‌ ప్రభుత్వం ధాన్యం కొనుగోు కేంద్రాు ఏర్పాటు చేయలేమని ప్రకటించారు. యాసంగి సీజన్లో జరిగితే రైతాంగానికి అగమ్యఘోచర పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. దీని నుండి బయటపడే విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం వేసంగి సీజన్లో ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామన్నారు. తక్షణం బహిరంగంగా ప్రకటించాని, లేనిచో రైతాంగం, కార్మికవర్గంతో ప్రత్యక్ష పోరాటాు సాగిస్తామని’’ హెచ్చరించారు. గండు అంజయ్యయాదవ్‌, గర్దాసు దాసు, రాధారపు శ్రీనివాస్‌, నర్సింహ, కేత నర్సింహ, కేతా మల్లేశం, రాచకొండ జగతయ్య, రాచకొండ దాసు పాల్గొన్నారు.

Related Images



Related News


రూ.6 క్ష విరాళం అందజేత

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: తిమ్మాపురంలోన ...


‘మేరా రేషన్‌’ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: ప్రజా పంపిణీ వ్యవస్ ...


జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం

నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: జ్ఞాన సమాజ నిర్మాణం ...


ఆధార్‌ నమోదు సేమ కరవాయే!

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: మద్దిరా మండ కేం ...


ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: ప్రభుత్వ రంగ సం ...


పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి

తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తూర్పుగూడెం రై ...


గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: గ్రామంలో పరిసర ...


ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్‌ పీడీ

నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నాగారం మండ పరిధిలోన ...


ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: వేసంగి సీజన్లో ...


మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: ఆర్య వైశ్య మహిళ ...


ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: నిరుపేద విద్యా ...


జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో

తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: జిల్లా విద్యాశ ...