ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నిరుపేద విద్యార్థు జీవితాల్లో జ్ఞాన మెగు నింపుతున్న గురుకు సెక్రటరీ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లే అని స్వేరోస్ అనుబంధ సంఘా నాయకు మచ్చ నరసయ్య అన్నారు. బుధవారం మండ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో టిజిపిఎ జిల్లా నాయకు కొండగడుపు ఎ్లయ్య అధ్యక్షతన జరిగిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకులాల్లో చదివే నిరుపేదను ప్రపంచ దేశాకు భారతదేశ ఖ్యాతిని స్వేరో విజయా ద్వారా నిబెడుతున్న ప్రవీణ్ కుమార్‌ను విమర్శించడం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు. ఈ భారతదేశంలో అన్ని కులాను, మతాను, వర్గాను, ప్రాంతాను గౌరవించే ఏకైక సంస్థ స్వేరోస్ సంస్థ మాత్రమేనన్నారు. కొంతమంది మతోన్మాద శక్తు మాటు మాట్లాడడం యావత్ బహుజన సమాజం గమనిస్తుందన్నారు. ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్‌గానీ స్వేరోస్ నెట్వర్క్ గాని ఏ మతానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు. మహానీయు ఆశయాను ముందుకు తీసుకెళ్తూ బహుజన విద్యార్థుకు ప్రపంచ స్థాయి విద్యనందించడం గిట్టని భాజపా నాయకు చౌకబారు ఆరోపణు చేస్తే సహించబోమని వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్వేరోస్ అనుబంధ సంఘా నాయకు ఆకారపు భాస్కర్, ప్లుూరు ప్రభాకర్, కమటం శోభ, కొండగడుపు వెంకటేష్, మంగళపల్లి రాజు, వద్దిగళ్ళ బాబు తదితయి పాల్గొన్నారు.
Related Images
Related News
రూ.6 క్ష విరాళం అందజేత
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: తిమ్మాపురంలోన ...
‘మేరా రేషన్’ మొబైల్ యాప్ ఆవిష్కరణ
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: ప్రజా పంపిణీ వ్యవస్ ...
జ్ఞాన సమాజ నిర్మాణం తోనే విద్య, ఆరోగ్యం, ఆర్థిక బహుజన సాధికారత సాధ్యం
నాగారం, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: జ్ఞాన సమాజ నిర్మాణం ...
ఆధార్ నమోదు సేమ కరవాయే!
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: మద్దిరా మండ కేం ...
ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకం.. దేశద్రోహమే
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: ప్రభుత్వ రంగ సం ...
పొంచి ఉన్న ప్రమాదం ` పట్టించుకోని అధికాయి
తుంగతుర్తి, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తూర్పుగూడెం రై ...
గ్రామాన్ని నందనవనంగా మారుస్తాం
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: గ్రామంలో పరిసర ...
ఉపాధి హామీ పను పరిశీలించిన అడిషనల్ పీడీ
నాగారం, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నాగారం మండ పరిధిలోన ...
ధాన్యం కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేస్తామని ప్రకటించాలి
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: వేసంగి సీజన్లో ...
మహిళా ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ఆర్య వైశ్య మహిళ ...
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శు తగదు
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: నిరుపేద విద్యా ...
జడ్పీ ఉన్నత పాఠశాను తనిఖీ చేసిన డీఈవో
తుంగతుర్తి, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: జిల్లా విద్యాశ ...