Share this on your social network:
Published:
04-10-2023

మంత్రి రాకతో పట్టణానికి మహర్దశ

రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు రాకతో పట్టణానికి మహర్దశ పట్టింది. మండలంలోని పలు వీధులలో పెద్దపెద్ద గుంటలు ఎత్తైన గడ్డలు వీధులలో రోడ్లపై మురికి మీరు దర్శనమిచ్చేదని ప్రజలు వాపోతున్నారు. వారం రోజుల క్రితం తుంగతుర్తి మండలానికి ఆరోగ్యశాఖ మంత్రి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి కి భూమి పూజ చేయుటకు వస్తున్నారని తెలవడంతోనే మండల అధికారులు హుటాహుటిన సన్న కంకర రాయిపోడి పౌడర్ పోసి గుంతలను పూడిపి వేశారు. మెయిన్ రోడ్డు పై ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగానే బీటీ రోడ్డు గుంతలు గుంతలుగా ఉండడంతో దానిని కూడా సన్న కంకర తో గుంటలు పూడ్చి వేశారు.మెయిన్ రోడ్డుపై గుంతలు పుడవడంతో ద్విచక్ర వాహనదారులు ఊపిరి పిలుచుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి తుంగతుర్తి పట్టణంలోని పలు వీధులలో గుంటలతో దర్శనమిచ్చేవి . అధికారులు చూసినప్పటికీ మండల సర్వసభ్య సమావేశంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామానికి ఎన్నో నిధులు వచ్చిన గాని ఇంకా కొన్ని వీధులలో వీధిలైట్లు వెలగడం లేదని మొరపెట్టుకున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామంలో గ్రామ సభలు చెప్పినప్పుడు ఎన్నోసార్లు వీధులలో వీధిలైట్లు రాట్లేవని పట్టణంలోని మురికి కాలువలు శుభ్రం చేయడం లేదని ఆ మురికి కాలువల దుర్వాసనతో ఎంతోమందికి జ్వరాలు వస్తున్నాయని గ్రామ ప్రజలు గగ్గోలు పెట్టిన గ్రామపంచాయతీ సిబ్బంది మాత్రం చూసి చూడనట్లు దాటవేస్తున్నారు .ఇకపోతే మండల అధికారులు ఇక్కడనే ఉన్నప్పటికీ గ్రామపంచాయతీ అధికారులపై సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హాస్యాస్పదమన్నారు. గ్రామ ప్రజలు ఎన్నోసార్లు మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం మా గ్రామం నిర్లక్ష్యానికి గురవుతున్నదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున తక్షణమే జిల్లా అధికారులు స్పందించి గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని మురికి కాలువలపై బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణకు పొగ గొట్టముతో పొగ పెట్టాలి కానీ చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి మా తుంగతుర్తి పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి త్రాగునీటి సమస్య లేకుండా పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Related ImagesRelated News


ప్సర్‌పై దొంగు వస్తున్నారు..! పట్టుకోండి

గరిడేపల్లి, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: ఇద్దరు వ్యక్తు ...


అమరజీవి పొట్టి శ్రీరాము జయంతి

నేరేడుచర్ల, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: నేరేడుచర్ల మున ...


డీఈవో ఆకస్మిక తనిఖీ

నేరేడుచర్ల, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: నేరేడుచర్ల జడ్ ...


పూర్వ విద్యార్థు సమ్మేళనం

మేళ్లచెర్వు, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: మేళ్లచెరువుల ...


బెయిల్‌పై విడుదలైన భాజపా నాయకు

హుజూర్‌నగర్‌, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: గుర్రంపోడుత ...


ఛైర్‌పర్సన్‌ భర్త, కమిషనర్‌పై చర్యు తీసుకోవాలి

` ప్రతిపక్ష, బహిష్కృత కౌన్సిర్ల డిమాండ్‌ హుజూర్‌నగర్‌, ...


ఎంపీటీసీ సమస్యు పరిష్కరించాలి

పాకీడు, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: ప్రస్తుతం జరుగతున్ ...


అక్రమాకు ప్పాడుతున్న అధికార పార్టీ

పాకీడు, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: పట్టభద్రు ఎమ్మెల్స ...


ఏప్రిల్‌ నుంచి ఉపాధి కూలీకి రూ.245 వేతనం చెల్లింపు

నేరేడుచర్ల, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: ఉపాధి హామీ పథకం ...


అక్రమ కేసుకు భయపడం వెనకడుగు వేయడం

హుజూర్‌నగర్‌, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: మఠంపల్లి గుర ...


సోమప్ప దేవాయం హుండీ లెక్కింపు

నేరేడుచర్ల, మార్చి 18, సూర్యాపేట టైమ్స్‌: నేరేడుచర్ల మండ ...


నేకొండపల్లి, కోదాడ, హుజుర్‌నగర్‌, నేరేడుచర్లకు రైల్వేలైన్

హుజూర్‌నగర్‌, మార్చి 18, సూర్యాపేట టైమ్స్‌: లోక్‌సభలో న్ ...