ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించలని నిరసన.

తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జయమ్మ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, విధి నిర్వహణలో మరణించిన ఆశ వర్కర్లకు ఎక్స్గ్రేషియా తో పాటు కుటుంబం లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ యాదగిరి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Related Images
Related News
ప్సర్‌పై దొంగు వస్తున్నారు..! పట్టుకోండి
గరిడేపల్లి, మార్చి 13, సూర్యాపేట టైమ్స్: ఇద్దరు వ్యక్తు ...
అమరజీవి పొట్టి శ్రీరాము జయంతి
నేరేడుచర్ల, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: నేరేడుచర్ల మున ...
డీఈవో ఆకస్మిక తనిఖీ
నేరేడుచర్ల, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: నేరేడుచర్ల జడ్ ...
పూర్వ విద్యార్థు సమ్మేళనం
మేళ్లచెర్వు, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: మేళ్లచెరువుల ...
బెయిల్‌పై విడుదలైన భాజపా నాయకు
హుజూర్‌నగర్, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: గుర్రంపోడుత ...
ఛైర్‌పర్సన్ భర్త, కమిషనర్‌పై చర్యు తీసుకోవాలి
` ప్రతిపక్ష, బహిష్కృత కౌన్సిర్ల డిమాండ్ హుజూర్‌నగర్, ...
ఎంపీటీసీ సమస్యు పరిష్కరించాలి
పాకీడు, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ప్రస్తుతం జరుగతున్ ...
అక్రమాకు ప్పాడుతున్న అధికార పార్టీ
పాకీడు, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: పట్టభద్రు ఎమ్మెల్స ...
ఏప్రిల్ నుంచి ఉపాధి కూలీకి రూ.245 వేతనం చెల్లింపు
నేరేడుచర్ల, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ఉపాధి హామీ పథకం ...
అక్రమ కేసుకు భయపడం వెనకడుగు వేయడం
హుజూర్‌నగర్, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: మఠంపల్లి గుర ...
సోమప్ప దేవాయం హుండీ లెక్కింపు
నేరేడుచర్ల, మార్చి 18, సూర్యాపేట టైమ్స్: నేరేడుచర్ల మండ ...
నేకొండపల్లి, కోదాడ, హుజుర్‌నగర్, నేరేడుచర్లకు రైల్వేలైన్
హుజూర్‌నగర్, మార్చి 18, సూర్యాపేట టైమ్స్: లోక్‌సభలో న్ ...