Share this on your social network:
Published:
05-10-2023

జాతీయ మానవ హక్కుల కమిటి రాష్ట్ర ఇన్చార్జిగా చిటుపాక ప్రభాకర్ ఎన్నిక

తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన చిటుపాక ప్రభాకర్ జాతీయ మానవ హక్కుల కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా ఎంపికయ్యారని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈనెల 1న ఢిల్లీలో జరిగిన సెమినార్ లో తెలంగాణ రాష్ట్రంలో సోషల్ సర్వీస్ చేసినందుకు గాను ఇండియన్ ఐకాన్ 2023 అవార్డును సెంట్రల్ యూనియన్ మినిస్టర్ రఘువీర్ సింగ్, జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ రవికుమార్ లు చిటిపాక ప్రభాకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నేను చేసిన సేవలకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, ఎన్ హెచ్ ఆర్ వో రాష్ట్ర ఇన్చార్జిగా నియమించి నా బాధ్యతను ఇంకా పెంచారని తెలియజేశారు. మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తన పై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన జాతీయ అధ్యక్షులు రవి కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బోడ నాగరాజు, మైలపాక రామచందర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related ImagesRelated News


ప్సర్‌పై దొంగు వస్తున్నారు..! పట్టుకోండి

గరిడేపల్లి, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: ఇద్దరు వ్యక్తు ...


అమరజీవి పొట్టి శ్రీరాము జయంతి

నేరేడుచర్ల, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: నేరేడుచర్ల మున ...


డీఈవో ఆకస్మిక తనిఖీ

నేరేడుచర్ల, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: నేరేడుచర్ల జడ్ ...


పూర్వ విద్యార్థు సమ్మేళనం

మేళ్లచెర్వు, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: మేళ్లచెరువుల ...


బెయిల్‌పై విడుదలైన భాజపా నాయకు

హుజూర్‌నగర్‌, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: గుర్రంపోడుత ...


ఛైర్‌పర్సన్‌ భర్త, కమిషనర్‌పై చర్యు తీసుకోవాలి

` ప్రతిపక్ష, బహిష్కృత కౌన్సిర్ల డిమాండ్‌ హుజూర్‌నగర్‌, ...


ఎంపీటీసీ సమస్యు పరిష్కరించాలి

పాకీడు, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: ప్రస్తుతం జరుగతున్ ...


అక్రమాకు ప్పాడుతున్న అధికార పార్టీ

పాకీడు, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: పట్టభద్రు ఎమ్మెల్స ...


ఏప్రిల్‌ నుంచి ఉపాధి కూలీకి రూ.245 వేతనం చెల్లింపు

నేరేడుచర్ల, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: ఉపాధి హామీ పథకం ...


అక్రమ కేసుకు భయపడం వెనకడుగు వేయడం

హుజూర్‌నగర్‌, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: మఠంపల్లి గుర ...


సోమప్ప దేవాయం హుండీ లెక్కింపు

నేరేడుచర్ల, మార్చి 18, సూర్యాపేట టైమ్స్‌: నేరేడుచర్ల మండ ...


నేకొండపల్లి, కోదాడ, హుజుర్‌నగర్‌, నేరేడుచర్లకు రైల్వేలైన్

హుజూర్‌నగర్‌, మార్చి 18, సూర్యాపేట టైమ్స్‌: లోక్‌సభలో న్ ...