తుంగతుర్తి టికెట్ మాదిగలకే కేటాయించాలి.కందుకూరి సోమన్న మాదిగ

తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్లను అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకే కేటాయించాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు కందుకూరు సోమయ్య మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పాటించి.బి ఫామ్ లు మాదిగ సామాజిక వర్గాలకే అందజేయాలి కాదని మాలలకు కేటాయిస్తే ఆయా రాజకీయ పార్టీలను కచ్చితంగా ఓడించి తీరుతాం అని హెచ్చరించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు 60 వేల పైచిలుకు ఉన్నయ్ కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాలని అన్నారు.మాదిగల అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే కుట్రలకు రాజకీయ పార్టీలు తెర లేపాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మాదిగల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్న పార్టీలను ఈసారి ఎన్నికల్లో ఓడించి తీరుతామని తెలిపారు ఇప్పటికే నియోజకవర్గంలో రెండు దఫాలుగా ప్రధాన రాజకీయ పార్టీలు మాలలకే టికెట్లు కేటాయించి మాదిగలకు తీవ్ర అన్యాయం చేశాయని అన్నారు. మాలలకు టికెట్లు కేటాయించిన రాజకీయ పార్టీలను ప్రజాక్షేత్రంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని పరిణామాలపై పూర్తిగా మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు వివరించి రాజకీయంగా తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ ఎం ఎస్ పి ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి శ్రీను మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్వాయి బాలయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల ఇన్చార్జి పడిశాల ప్రశాంత్ మాదిగ వి హెచ్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల వెంకన్న. ఎంఎస్పి జిల్లా కమిటీ నాయకులు పోలేపాక అంజయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ అరవపల్లి మండల ఇన్చార్జి చెడుపాక గంగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ మద్దిరాల మండల కమిటీ నాయకులు రాంపాక విజయ మాదిగ మూరగుండ్ల వీరన్న మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అర్వపల్లి మండల కమిటీ నాయకులు ఇటుకల చిరంజీవి మాదిగ నూతనకల్ మండలం కమిటీ నాయకులు గంగాధరి లక్ష్మీకాంత్ మాతంగి గోవర్ధన్ పాల్వాయి దేవదాస్ కందుకూరి చంద్రయ్య మహేష్ ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Related Images
Related News
ప్సర్‌పై దొంగు వస్తున్నారు..! పట్టుకోండి
గరిడేపల్లి, మార్చి 13, సూర్యాపేట టైమ్స్: ఇద్దరు వ్యక్తు ...
అమరజీవి పొట్టి శ్రీరాము జయంతి
నేరేడుచర్ల, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: నేరేడుచర్ల మున ...
డీఈవో ఆకస్మిక తనిఖీ
నేరేడుచర్ల, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: నేరేడుచర్ల జడ్ ...
పూర్వ విద్యార్థు సమ్మేళనం
మేళ్లచెర్వు, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: మేళ్లచెరువుల ...
బెయిల్‌పై విడుదలైన భాజపా నాయకు
హుజూర్‌నగర్, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: గుర్రంపోడుత ...
ఛైర్‌పర్సన్ భర్త, కమిషనర్‌పై చర్యు తీసుకోవాలి
` ప్రతిపక్ష, బహిష్కృత కౌన్సిర్ల డిమాండ్ హుజూర్‌నగర్, ...
ఎంపీటీసీ సమస్యు పరిష్కరించాలి
పాకీడు, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ప్రస్తుతం జరుగతున్ ...
అక్రమాకు ప్పాడుతున్న అధికార పార్టీ
పాకీడు, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: పట్టభద్రు ఎమ్మెల్స ...
ఏప్రిల్ నుంచి ఉపాధి కూలీకి రూ.245 వేతనం చెల్లింపు
నేరేడుచర్ల, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: ఉపాధి హామీ పథకం ...
అక్రమ కేసుకు భయపడం వెనకడుగు వేయడం
హుజూర్‌నగర్, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: మఠంపల్లి గుర ...
సోమప్ప దేవాయం హుండీ లెక్కింపు
నేరేడుచర్ల, మార్చి 18, సూర్యాపేట టైమ్స్: నేరేడుచర్ల మండ ...
నేకొండపల్లి, కోదాడ, హుజుర్‌నగర్, నేరేడుచర్లకు రైల్వేలైన్
హుజూర్‌నగర్, మార్చి 18, సూర్యాపేట టైమ్స్: లోక్‌సభలో న్ ...