గురు(తర) భాద్యత..!
మట్టిని మాణిక్యంగా.. మనిషిని మహోన్నతుడిగా.. బండరాయిని భగవంతుడిగా.. ముడి లోహం లాంటి శిష్యుణ్ణి.. సొక్కం బంగారంగా మార్చగల.. పరుసవేదే కదా సమర్థ గురువు ! జాతి నిర్మాణ యజ్ఞంలో.. మహోత్కృష్ట సమిధే గురువు మేలిమి మానవ వనరుల.. విలక్షణ సృజన పోషకుడు.. బోధన, శోధన, అన్వేషణలకు.. ఆరాధ్యుడు ఉపాధ్యాయుడే ! యువత అభిరుచులకు.. నైపుణ్యాల రెక్కలు తోడిది.. సాధించాలనే తపనను రగిల్చి.. జ్ఞాన వెలుతురుల్ని ప్రకాశింపజేసి.. అభివృద్ధి బాటన నడిపించే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే.. దైవసమాన భగవాన్ గురువులు ! మధుపాళీ 9949700037
Related Images
Related News

చదువు కోసం... పర్యావరణం కోసం...
చదువు కోసం పర్యావరణం కోసం కృషి చేయాలనే కార్యక్రమం లో భా ...
గురు(తర) భాద్యత..!
మట్టిని మాణిక్యంగా.. మనిషిని మహోన్నతుడిగా.. బండరాయిని భగ ...
గ్రూప్స్ పరీక్షార్ధుల కోసం ..
1. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ‘కంచుగంట’ తయారీ కేంద్రాలు? 1) ...